20 C
New York
Tuesday, May 28, 2024

ఏపీ లో మద్యం షాపులపై ఆంక్షలు…

- Advertisement -
ఏపీ లో మద్యం షాపులపై ఆంక్షలు…

_*ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు పాటిస్తున్నమన్న ఎక్సైజ్ అధికారులు…*_

_*పరిమితికి మించి షాపుల్లో అమ్మకాలు బంద్…*_

_*రాత్రి వున్న షాపు మరుసటి రోజుకల్లా మూత పడుతుండటంతో ఎందుకు మూసారో ఏమి జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న మద్యం ప్రియులు…*_

*ఇప్పటికే పలు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసిన అధికారులు.*

*గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో అంతే మేరకే అమ్మకాలు జరపాలని ఉన్నతాధికారుల ఆదేశాలు..*_

*అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూత వేపిస్తున్నారు…_*

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!