- Advertisement -
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy doing diversion politics
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ కుటుంబంపై బురద చల్లడం తప్పుడు కేసులు పెట్టడం రేవంత్ రెడ్డి టార్గెట్. అహర్నిశలు కష్టపడి హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి చాటిచెప్పింది కేటీఆర్. అభివృధి చేయడం మానేసి ఆరోపణలు చేస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కేటీఆర్ పై పెట్టిన తప్పుడు కేసుపై ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ నిదర్శనం బిజెపి కాంగ్రెస్ పోట్లాట. పోలీసుల సమక్షంలో బీజేపీ వాళ్ళపై కాంగ్రెస్ దాడులు , కాంగ్రెస్ వాళ్ళపై బిజెపి దాడులు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినాన బిఆర్ఎస్ పార్టీ భయపడదు. కెటిఆర్ ఎసిబి, ఈడి విచారణకు హాజరౌతారు. నిజాయతీగల్లా నాయకుడిగా మచ్చలేని నాయకుడిగా బయటికి వస్తాడని అన్నారు.
- Advertisement -