- Advertisement -
బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి
బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది.
రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు మాత్రమే గెలుచుకోగా ఓటమిని అంగీకరించి రిషి సునాక్, లేబర్ పార్టీ అధ్యక్షుడు కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపాడు.
- Advertisement -