- Advertisement -
మాదాపూర్ లో రోడ్డు ప్రమాదం
Road accident in Madapur
ఇద్దరు మృతి
హైదరాబాద్
గురువారం ఆర్ధ రాత్రి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డు లో డివైడర్ ని ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. హైదరాబాద్ లో ఆకాష్ ఉద్యోగం చేయగా రఘు బాబు బెంగుళూరు ఉద్యోగి. ఈ మేరకు పోలీసులు కేస్ నమోదు చేసుకొని మృత దేహాలను ఆసుపత్రి కి తరలించారు
- Advertisement -