Wednesday, March 11, 2026

మియాపూర్ పోలీస్  స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం,

- Advertisement -

మియాపూర్ పోలీస్  స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

Road accident in Miyapur police station area

గుర్తు తెలియని వ్యక్తి మృతి
రంగారెడ్డి
మియాపూర్ నుండి కూకట్పల్లి కి వెళ్ళే ప్రధాన రహదారి పిల్లర్ నంబర్ 622 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం డీ కొట్టి వెళ్లడంతో వ్యక్తి తీవ్ర రక్తస్రావం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హిట్ అండ్ రాన్ గా కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్