- Advertisement -
రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం
యవకుడి మృతి
రంగారెడ్డి
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమిపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకోంది. కారులో ఐదు మంది యువకులు వున్నారు. .శివరామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శివరామకృష్ణ మృతదేహాన్ని ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు. .
- Advertisement -