- Advertisement -
బుల్డోజర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
RTC bus collided with bulldozer
ప్రయాణికులకు గాయాలు
తిరుపతి
ఆర్టీసీ బస్సు బుల్డోజర్ ను ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గా గుర్తించారు. ముందు వెళుతున్న బుల్డోజర్ ను వెనుక వైపు నుండి ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -