ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు

- Advertisement -

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు

Ruined cliffs on Indrakiladri

Aug 31, 2024,

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
విజయవాడ‌ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రొటోకాల్‌ ఆఫీస్‌, డోనర్‌ సెల్‌ ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్‌రోడ్‌లో పలు చోట్ల కొండచరియలు పడ్డాయి. ఆ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇవాళ ఉదయం నుంచే ఘాట్‌రోడ్‌ను మూసివేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular