ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన మంత్రి సబితా

- Advertisement -

రంగా రెడ్డి జిల్లా:  ఎన్నికల కోర్డ్ ను  ఉల్లంఘించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాత్రి  సమయం 10 ఐనా ప్రచారం నిర్వహించిన మంత్రి.  రాత్రి పది ఐనా అయినప్పటికీ స్లొగన్స్ ఇవ్వొద్దు అంటున్న సబితా  మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాత్రి సమయం పదవుతున్న ప్రచారం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమయం దాటిందని తెలిసి స్లొగన్స్ ఇవ్వొద్దంటూ అంటూ కార్యకర్తలకు చెప్పిన మంత్రి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular