బుగ్గారం లో ఘనంగా కుంకుమ పూజలు

- Advertisement -

బుగ్గారం లో ఘనంగా కుంకుమ పూజలు

జగిత్యాల
జగిత్యాల జిల్లా
బుగ్గారం మండల కేంద్రం లోని సంతానయుక్త శ్రీసాంబశివ నాగేశ్వరాలయ సన్నిధిలో గురువారం కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా శ్రీహరి మౌన స్వామి పర్యవేక్షణలో మాతలు, మహిళలు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పలువురు పండితులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయకమిటీ చైర్మన్ మసర్తి రాజిరెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు, స్వాములు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular