Sunday, December 22, 2024

సాగర్ గేట్లు మూసివేత

- Advertisement -

సాగర్ గేట్లు మూసివేత 

Sagar gates closing

నల్గోండ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద ఉధృతి తగ్గడంతో.. డ్యామ్ లోని మొత్తం క్రస్ట్ గేట్లను మూసేశారు. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుండగా.. అంతే మొత్తంలో పవర్ హౌస్.., కుడి, ఎడమ కాలువలుచ ఏఎంఆర్పీ  వరద కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. అలాగే డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. 309.0570 టీఎంసీలకు చేరింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్