- Advertisement -
మంత్రి ‘పట్నం’కు దసరా శుభాకాంక్షలు తెలిపిన సామ రమణారెడ్డి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
విజయదశమి పర్వదినం సందర్భంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ విజయదశమి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అఫ్రిద్, సమీర్, ఖరీమ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -