- Advertisement -
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (వాయిస్ టుడే ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండడంతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ది నిరుద్యోగులు బాణాసంచా కాల్చి, డబ్బుబ్జప్పులతో సంబరాలు జరుపుకుంటున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ నాయకులు చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -



