నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ

- Advertisement -

నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ

Sand door delivery from today

ఉచిత ఇసుక స్కీంలో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగింది. డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్తో టిప్పర్ల యజమానులు జరిపిన చర్చల్లో నిర్ణయించారు. నేటి నుంచి ఇసుకను రవాణా చేయనున్నట్లు టిప్పర్ల యజమానులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular