- Advertisement -
నార్లాపూర్ స్కూలు లో సరస్వతి విగ్రహం ధ్వంసం
Saraswati idol destroyed in Narlapur school
మెదక్
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసారు. సోమవారం ఆర్ధరాత్రి దాటిన తరువాత ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
- Advertisement -



