- Advertisement -
సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కాగా ఈ నెలతో పాలకవర్గాల కాలపరిమితి ముగియనుంది. దీంతో ప్రత్యేకాధికారులతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.
- Advertisement -