SBI పిటిషన్.. నేడు ఎన్నికల బాండ్ల కేసులో విచారణ

- Advertisement -

SBI పిటిషన్.. నేడు ఎన్నికల బాండ్ల కేసులో విచారణ

Mar 11, 2024

SBI పిటిషన్.. నేడు ఎన్నికల బాండ్ల కేసులో విచారణ
ఎలక్టోరల్ బాండ్స్ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఎన్నికల బాండ్ల వెల్లడి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను రాజ్యాంగ ధర్మాసనం నేడు పరిశీలించనుంది.రాజకీయ పార్టీలు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గత నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular