- Advertisement -
హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి జనసేన 32 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం… ఒకవేళ పొత్తులకు వస్తే మాత్రం స్థానాలు మార్పులు ఉండొచ్చు కానీ లేదంటే ఒంటరిగా వెళ్లడానికి సిద్ధం అన్నట్లు జనసేన ప్రకటన
- Advertisement -