- Advertisement -
నష్టపరిహారం అందలేదని భూనిర్వాసితుడి సెల్పీ ఆత్మహత్య
Selfie suicide of land dweller for not getting compensationడిప్యూటీ కలెక్టర్ వల్లే ఆత్మహత్య
నెల్లూరు
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ అనే రైతు సెల్ఫీ విడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోర్టు కు భూములు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా తనకు పరిహారం లభించక పోవడం ఇటీవలే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి పార్టీలో చేరినా తన భూమికి పరిహారం డబ్బులు ఇవ్వకుండా డిప్యూటీ కలెక్టర్ పద్మావతీ అడ్డుకున్నారని ఆరోపించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు కూడా తనకు న్యాయం చేయలేదని తాను చనిపోతున్నా అని ఈ విషయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చేరాలని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు….
- Advertisement -




