- Advertisement -
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం కాలనీలో ….
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 25) : బి అర్ ఎస్ పార్టీ మరియు బిజెపి నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, సహనం కోల్పోయిన కార్యకర్తలు కుర్చీలను ధ్వంసం చేయగా రంగ ప్రవేశం చేసిన పోలీసులు,కేంద్ర బలగాలు, లాఠీ ఛార్జ్ చేశారు, దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరు వర్గాలను చెల్ల చెదురు చేశారు పోలీసులు, పరిస్తితి ని పెట్ బషీరాబాద్ ఏసిపి రఘు నందన్ రావ్ సమీక్షించారు.
- Advertisement -



