మహిళా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయండి

- Advertisement -

మహిళా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయండి

Set up committees to prevent sexual harassment of women

కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ టీమ్

విజయవాడ,
: హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ మరియు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డుపాటి దాసు, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్. లిల్లీమ్మ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిషా ని కలిసి వినతిపత్రి ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో పేర్కొన్న విధంగా  2013 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పని ప్రదేశాలలో మహిళా లైంగిక వేధింపుల నోరోధక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లు జిల్లాలో వేయాలని కోరారు. అ కమిటీ లో హక్కులపై పనిచేసే సోషల్ వర్కర్స్ ను మెంబెర్స్ గా వేయాలని వినతి పత్రమును ఇవ్వటం జరిగినది. కలెక్టర్  స్పందించి కమిటీలు వేస్తామని అన్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ టీమ్  ధన్యవాదములు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular