- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు
Seven people were injured in a road accident
చిత్తూరు
పుంగనూరు(మం)ఈడిగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈచర్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు. విరూపాక్షపురం వెళుతుండగా ప్రమాద ఘటన జరిగింది. క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పు..
- Advertisement -