ఇంటర్ విద్యార్దినిపై లైగింక దాడి

- Advertisement -

ఇంటర్ విద్యార్దినిపై లైగింక దాడి

Sexaul attack on inter student

విద్యార్దుల సంఘాల అందోళన
హైదరాబాద్
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. రెండు రోజుల క్రితం  ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీ రిపేర్ కోసం వచ్చిన ఎలక్స్ట్రీషియన్ విద్యార్థిని పై లైంగికదాడికి పాల్పడినట్లు విద్యార్థి సంఘాల ఆరోపణ. బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు ఆరోపించాయి. అలాంటిది మా దృష్టికి రాలేదని మాదాపూర్ పోలీసులు అంటున్నారు.  నారాయణ కాలేజి సింధు క్యాంపస్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular