- Advertisement -
హైదరాబాద్:ఆగస్టు 13: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఓ ప్రయాణికుడు బయటకు వచ్చాడు.
హైదరాబాద్ వైపు వెళ్తున్న టాక్సీ పార్కింగ్‌లో అనుమానాస్పదంగా వేరే వ్యక్తులతో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద ఒక కిలో బంగారు ఆభరణాలు చూసి ఇంటలిజెన్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.
అతనిని విచారించగా జెడ్డా నుంచి వచ్చానని చెప్పాడు. అయితే విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తిరిగి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పూర్తి సమాచారం అందవలసి..
- Advertisement -