డీకేతో షర్మిల భేటీ

- Advertisement -

డీకేతో షర్మిల భేటీ
బెంగళూరు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ను  ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం  ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8 న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదేవిధంగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular