శివాజీ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలి

- Advertisement -

శివాజీ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలి
హైదరాబాద్
చత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్  డిమాండ్ చేసింది. అది జయంతిని హిందూ స్వరాజ్ అభినయ దివాసుగా ప్రకటించాలని ఆ సమస్త వ్యవస్థాపకులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ లోని ఏర్పాటుచేసిన సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. శివాజీ జయంతి రోజున అన్ని శివాలయంలోనూ శివాజీ ఫోటోలు ప్రదర్శించి శివాజిప్ప గీతాన్ని ఆలపించాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular