- Advertisement -
నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. BJP MLA అభ్యర్ధి మాదగొని శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి శోభా కరాండ్లజ్ ప్రచారంలో పాల్గొన్నారు. BRS ప్రభుత్వ వైఖరిపై ఆమె మండిపడ్డారు. ఈరోజు ఉదయం.. పట్టణంలో వెళ్తుండగా.. నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి శోభా కరాండ్లజ్ పాల్గొన్నారు.
- Advertisement -



