పుష్ప సినిమా చూపించండి: బండి సంజయ్

- Advertisement -

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై సంచలన వాఖ్యలు చేసిన బండి సంజయ్ || ◾

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై విరుచుకుపడిన బండి సంజయ్.

టీటీడీ చైర్మన్ ఎవరండీ? వాళ్ళ కూతురు వివాహం ఏ మత సంప్రదాయంగా చేసారండి …❓

టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్లో అతను ఏ మతానికి చెందిన వ్యక్తి అని పేర్కొనడండి…❓

టీటీడీ చైర్మన్ కి అడవులు ఉన్న విషయం తెల్వదంట పుష్ప సినిమా చూపించండి ఆయనకి – బండి సంజయ్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular