కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న శ్రవణ్

- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Shravan took blessings along with KCR
Shravan took blessings along with KCR
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular