- Advertisement -
సింగర్ శృతి మృతదేహం తిమ్మాపూర్ కు తరలింపు
Singer Shruti's body shifted to Timpapurగజ్వేల్
గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఫోక్ సింగర్ శృతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. శృతి స్వస్థలం నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి తరలించారు. బుధవారం నాడు పీర్లపల్లి గ్రామంలో ఉరి వేసుకుని ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య చేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన క్యాబ్ డ్రైవర్ దయాకర్ ని ప్రేమించి 20 రోజుల క్రితం పెళ్లిచేసుకుంది. శ్రుతిని కట్నం కోసం అత్తింటివారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో దయాకర్ కుటుంబంపై ఫిర్యాదు చేసారు.
- Advertisement -




