- Advertisement -
కలెక్టరేట్ ముందు ఎస్సై భార్య నిరసన
SI's wife protests in front of the Collectorate
నల్లగొండ
నల్లగొండ కలక్టరేట్ ముందు ఓ వివాహిత నిరసనకు దిగింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ భార్య జ్యోతి భర్తకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి.. లేదా టాస్క్ ఫోర్స్ ఎస్సై జాల మహేందర్ పై చర్య తీసుకోవాలని పిల్లలతో కలిసి బ్యానర్ తో నిరసన వ్యక్తం చేసింది..
- Advertisement -