- Advertisement -
సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు ,డివిజన్, మండల కేంద్రాల్లో, శ్రీరామనవమి సందర్భంగా గ్రామ గ్రామాన వేద పండితుల సమక్షంలో


జరిగింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, రామాపురంలో ,ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో రామాపురం ,చాకిరాల ,ఈకే పేట, గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం జరగకుండా కమిటీ సభ్యులు గత వారం రోజులుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన పురోహితులు పాల్గొని, వేదమంత్రాలతో కళ్యాణం జరిపించారు. శ్రీరామ ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రజాప్రతినిధులు దాతల ను కమిటీ సభ్యులు అభినందించారు.
- Advertisement -




