- Advertisement -
మరో పదహారు రైళ్లు రద్దు
Sixteen more trains were cancelledసికింద్రాబాద్
వర్షాలతో మరో 16 రైళ్లును దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 594 రైళ్లు రద్దు అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లించారు. పలు ప్రాంతాల్లో ట్రాక్లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం అయ్యాయి. యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి
- Advertisement -




