స్లాబ్ కూలి  ఇద్దరుమృతి

- Advertisement -
Slab workers killed two
Slab workers killed two

పలువురికి గాయాలు

రంగారెడ్డి:  రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ మండలంలోని  సురాంగల్  గ్రామ రెవెన్యూ లో నిర్మాణంలో ఫస్ట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన కన్స్ట్రక్షన్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు కూలీలు దాని కింద  చిక్కుకుపోమారు. మొత్తం 14 మంది కూలీలు పని చేస్తుండగా, 10 మందికి గాయాలు అయ్యాయి.  వారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.శిధిలాల కింద ద్ర ఇద్దరు మృతి చెందినట్లు  సమాచారం, బీహార్ కు చెందిన బబ్లు,  పశ్చిమ బెంగాల్ కు చెందిన సునీల్ మృతి చెందారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular