- Advertisement -
మల్కాజ్ గిరి: మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ పల్లవి ప్రోగ్రాం స్కూల్లో ఓటు వేయడానికి మొదటిసారి వచ్చిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురయింది. ఓటు వేయడానికి వెళ్లిన యువతిని లోపల కూర్చున్న ఏజెంట్లు మీ ఓటు ఎవరో ఆల్రెడీ వేసి వెళ్లారని చెప్పడంతో యువతి అవాక్కయింది. నా ఓటు వేరే వాళ్ళు ఎలా చేస్తారని ఏజెంట్లను ఆ యువతీ నిలదీయడంతో కొంచెంసేపు ఆగమని బ్రతిమిలాడాలని యువతి పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగింది.
- Advertisement -



