- Advertisement -
మర్రి చెన్నారెడ్డి కి నివాళలర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్
Speaker Prasad Kumar paid tribute to Marri Chenna Reddyహైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ఉన్న స్మారక స్థూపానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. తరువాత జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు.
- Advertisement -




