9.4 C
New York
Saturday, April 13, 2024

గుండ్ల పోచంపల్లిలో ఈటల ప్రచారం

- Advertisement -

గుండ్ల పోచంపల్లిలో ఈటల ప్రచారం
మేడ్చల్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భాజపా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. మంగళవారం మైసమ్మగూడలో ఏర్పాటు చేసిన చాయ్ పై చర్చ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, నాయకులు నందారెడ్డి, నర్సింహారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!