స్టాలిన్ కుమార్తె ఆధ్యాత్మిక యాత్రలో …

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెథామరై స్టాలిన్ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ఆమె తమిళనాడు లోని ప్రముఖ ఆలయాలను దర్శించి.. ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా, మైలాడుతురై జిల్లాలో సిర్కాజీలోని సత్తైనాథర్ దేవాలయాన్ని సెంథామరై దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Stalin's daughter on a spiritual journey
Stalin’s daughter on a spiritual journey
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular