మెట్టు సాయికు అభినందనలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా

- Advertisement -

తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి గంగపుత్రకు అభినందనలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర

హైదరాబాద్ లో మత్య శాఖ కమీషనర్ కార్యాలయములో తెలంగాణ రాష్ట్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య ఛైర్మెన్ గా భాద్యతలు చేపట్టిన మెట్టు సాయి కుమార్ గంగపుత్రను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరము తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచు సీఎం ఏనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ గంగపుత్ర సంఘం తరుపున ధన్యవాదములు తెలుపుతూ తెలంగాణలో సంప్రదాయ మత్యకార గంగపుత్రులకు మాత్రమే మత్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వలు కల్పించే విధముగా రాష్ట్ర ప్రభుత్వము నుండి ప్రత్యేక ఉతర్వులు వచ్చే విధంగా మెట్టు సాయి కుమార్ గంగపుత్ర కృషి చేస్తూ నిరుపేద గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేయలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular