- Advertisement -
విద్యార్ది హత్య
Student murder
హైదరాబాద్
సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని బర్హానా షా సాహబ్ దర్గా కమాన్ పరిధిలోని ఓవైసీ కాలనీ లో విద్యార్థి మోహీద్ (18) ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు.
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతు న్నారు. కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య కి గల కారణాలు అక్రమ సంబంధంగా మరో ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
- Advertisement -