పొగతో విద్యార్థుల అవస్థలు

- Advertisement -

పొగతో విద్యార్థుల అవస్థలు

Students unwell due to smoke

జగిత్యాల,

జగిత్యాల న్యాక్ కేంద్రం సమీపంలో పట్టణం నుంచి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు పొగతో విద్యార్థులు నూకపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు తో అవస్థలు పడుతున్నారు. జగిత్యాల పట్టణం నుంచి సేకరించే చెత్తను నూకపల్లి సమీపంలోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. చెత్త నుంచి ఎరువును తయారు చేయాల్సి ఉండగా కాల్చుతుండగా పొగతో సమీప ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. న్యాక్ కేంద్రంలో 100 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా పొగతో ఇబ్బంది పడుతున్నారు.. రెండు రోజుల కిందట ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చెత్తను కాల్చకుండా ఎరువు తయారు చేయాలని వెంటనే ధీనిపై చర్యలు తీసుకోవాలి అని అధికారులని సమీప ప్రజలు మరియు విద్యార్ధులు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular