- Advertisement -
లాడ్జీ లో యువకుడి ఆత్మహత్య
Suicide of youth in lodge
సికింద్రాబాద్
మార్కెట్ పీఎస్ పరిది లాడ్జ్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ భూపాల పల్లికి చెందిన అక్షయ్ కుమార్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలనే కొత్త బైక్ కొనుగోలు చేసి సొంతూరు వెళ్లి వచ్చాడు. బుదవారం సికింద్రాబాద్ బండి మెట్ లోని లాడ్జ్ లో రూమ్ తీసుకున్న అక్షయ్, రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఇష్టమైన వారి ఫోటోలు స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ చూసి పోన్ చేస్తే పోన్ లేపక పోవడంతో అనుమానంతో సిగ్నల్స్ ఆధారంగా కుటుంబ సభ్యులు పోలీసులతో లాడ్జ్ కు చేరుకున్నాడు. అప్పటికి ఆత్మహత్య చేసుకొని మృతిచెందదాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -