- Advertisement -
6న అమీనాబాద్ గ్రామంలో సుంకలమ్మ దేవర ఉత్సవాలు
తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని గల అమీనాబాద్ గ్రామం నందు 6వ తేదీన సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు,ప్రజలు తెలియజేశారు.5వ తేదీన గ్రామంలోని వెలసిన సుంకులమ్మ దేవతకు ప్రత్యేక పూజలను నిర్వహించి 6వ తేదీన దేవర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ దేవర ఉత్సవాలకు పలువురు రాజకీయ నాయకులు వస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు. దేవర ఉత్సవాలు ప్రారంభం అవ్వడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
- Advertisement -