- Advertisement -
పేట్ బషీరాబాద్ : దూలపల్లి X రోడ్డు లో వాహన తనిఖీలు… పుష్ప సినిమా తరహాలో కార్ ( AP 36 R 3033) ను అమర్చి గంజాయి సరఫరా చేస్తున్న నిందితులు… కారు ను ప్రత్యేకంగా తయారు చేసి డిక్కిలో సీట్లు ప్రక్కన 41 నలభై ఒక్క ప్యాకెట్ లు 82 ఎనభై రెండు కిలోల గంజాయి అమర్చిన గంజాయి సరఫరా ముఠా.. సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాదు వెల్తున్న కార్ ని దూలపల్లి లో ఆపి తనిఖీలు చేయగా బయట పడ్డ 41 గంజాయి ప్యాకెట్లు.. నిందితుల నుండి కార్, రెండు సెల్ ఫోన్లు మరియు 41 ప్యాకెట్ ల ( 82 kg ) గంజాయి స్వాధీనం. నిందితులు అమర్నాద్ ,,సంజీవ్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని, నిందితులను విచారిస్తూ దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.
- Advertisement -