హైదరాబాద్ నవంబర్ 28: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో జరిగిన గౌడ సంఘ సమావేశం గౌడ సంఘాల జేఏసీ మరియు తెలంగాణ గౌడ సంఘం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్ కి గౌడ్ కుసంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశంలో పాల్గొన్నవారు డాక్టర్ మొగుళ్ళు అశోక్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ గౌడ సంఘం సెక్రెటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ క్యాంప్ ఇన్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వజీర్ ప్రకాష్ గౌడ్ ఎక్స్ కార్పొరేటర్ నాచగోని రాజయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం మారగోని జయశంకర్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం గడ్డమీది అనురాధ గౌడ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు తెలంగాణ గౌడ సంఘం ముద్దగొని రామ్మోహన్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మధు యాష్కి గౌడ్ కు గౌడ సంఘాల మద్దతు
Published By Voice Today Team
167
- Advertisement -
- Advertisement -
- Tags
- minister srinivas goud
- minister srinivas goud comments on ysr
- minister srinivas goud home
- minister srinivas goud on cm jagan
- minister srinivas goud press meet
- minister srinivas goud slams on bjp over winning seats
- minister srinivas goud slams on bjp party
- minister srinivas goud speech
- mla srinivas goud
- srinivas goud
- srinivas goud minister
- srinivas goud speech
- top telugu tv
- top telugu tv latest
- top telugu tv live



