తమ్ముడి వ్యాఖ్యలకు సూర్య ప్రాయశ్చిత్త దీక్ష..

- Advertisement -

*తమ్ముడి వ్యాఖ్యలకు సూర్య ప్రాయశ్చిత్త దీక్ష..*

Surya Prayaschitta Deeksha for brother’s comments..

తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని,తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినీ హీరో సూర్య ప్రకటించారు.ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాను తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని,తాను రేపటి నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేస్తున్నానని,పవన్ కల్యాణ్ కు సారీ చెప్పారు.తమ్ముడు అలా అని ఉండాల్సింది కాదన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular