Friday, March 6, 2026

జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది 

- Advertisement -

జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది 

Tata agreed to be a partner in GLC

సీఎం చంద్రబాబు
అమరావతి,జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది చంద్రబాబు
అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటీటివ్‌నెస్‌లో టాటా భాగస్వామి. విశాఖలో టీసీఎస్ డెవలప్‌ సెంటర్ ఏర్పాటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్