టీడీపీ నేత సూసైడ్..

- Advertisement -

టీడీపీ నేత సూసైడ్..

TDP leader commits suicide

వెలుగులోకి కీలక విషయాలు
విజయవాడ
గొల్లపూడికి చెందిన టీడీపీ నేత కారంపూడి రవీంద్ర ఈ నెల 17న కంచికచర్లలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులతోనే ఆయన మరణించినట్లు సెల్ఫీ వీడియో తాజాగా బయటికొచ్చింది.  రవీంద్రకు చెందిన 15 ఆస్తులను వైసీపీ నాయకులు బలవంతంగా రాయించుకున్నారని
ఆయన వీడియోలో వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు  కేసు విచారణ చాలా గోప్యంగా జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular