- Advertisement -
అల్లు అర్జున్ పోస్టర్లల చించివేత
Tearing of Allu Arjun posters
పిఠాపురం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం లో గతంలో ఫ్లెక్సీలు రగడ చోటు చేసుకుంటే ఇప్పుడు పోస్టర్లు రగడ చెలరేగింది. పిఠాపురం అన్న క్యాంటిన్ సమీపంలో పుష్పా-2 సినిమా పోస్టర్లు చించివేసారు. పోస్టర్లపై అల్లు అర్జున్ ముఖాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. వెంకటేశ్వర, అన్నపూర్ణ ధియేటర్లలో పుష్పా-2 సినిమా విడుదల కానున్న సమయంలో ఈ ఘటన జరగడంతో బన్నీ అభిమానులు ఆవేదనలో వుండిపోయారు.
- Advertisement -



