తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

- Advertisement -
  • ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు

    Cabinet meeting under the chairmanship of KCR tomorrow..
    Cabinet meeting under the chairmanship of KCR tomorrow..
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
  • ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది
  • వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు
  • వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల
  • జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్  ప్లై ఓవర్
  • ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ
  • ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు
  • ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు
  • ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో
  • మియాపూర్ నుండి లక్డీడ్ కపూల్ వరకు
  • రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు
  • ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ
  • హకీంపేట ఎయిర్ పోర్టు ను వాడటానికి
  • కేంద్రానికి ప్రతిపాదనలు
  • వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం
  • మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్
  • వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ
  • విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular